దిగ్విజయ్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
టీ కాంగ్రెస్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. సోమవారం ఉదయం హోటల్ పార్క్ హయత్ లో భేటీ అయిన వారు ఇటీవల పరిణామాలపై వివరణ ఇచ్చినట్టు సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్ తో భేటీ అనంతరం దిగ్విజయ్ గాంధీభవన్ కు వెళ్లకుండానే పరిగి వెళ్లారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు