కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్

ఓ కేరళ యువకుడి నైపుణ్యానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక్కో వ్యక్తికి ఏదో ఒక పనిలో టాలెంట్ ఉంటుంది. అలాగే ఈ కేరళ యువకుడికి కోల్డ్ కాఫీని తనదైన శైలిలో చేయడం అలవాటుగా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top