పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా?

కేరళలో చాలా విచిత్రమైన పెళ్లి ఒకటి జరిగింది. కొల్లాం జిల్లాలోని వెలియం ప్రాంతానికి చెందిన హ్యారిస్ అనే యువకుడు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తాడు. అతడి పెళ్లికి ముహూర్తం అయితే కుదిరింది గానీ, ఆ సమయానికి సెలవులు మాత్రం లభించలేదు. దాంతో.. ఆన్‌లైన్‌లోనే అతగాడు పెళ్లి చేసేసుకున్నాడు!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top