సీఎం రేసులో లేను : కేటీఆర్‌

‘ప్రస్తుతం ఈ రాష్ట్రానికి మొండిగా వెళ్లే వ్యక్తి అవసరం.. నాకు ఇప్పుడు సీఎం కావాలని లేదు.. మా నాన్నకు ఇంకా 64 ఏళ్ల వయసే.. రాజకీయాల్లో ఈ వయసు అనేది యంగ్‌.. సో కేసీఆర్‌ ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం లేదు.. మరో పదేళ్లు కేసీఆరే సీఎం. హరీశ్‌రావు, నా మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదు.. హరీశ్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లరు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top