చేయి పట్టుకుని చెల్లెలు అంటున్నాడు !

నలుగురిని మంచి మార్గంలో నడిపించాల్సిన నాయకులే దిగజారి ప్రవర్తిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు బహిరంగ సభలోనే తోటి మహిళ నాయకురాలి చేయి పట్టుకున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మదికేరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top