టాప్ హీరోయిన్ మేనేజర్ అరెస్ట్
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మరో ప్రకంపన.. తెలుగులో టాప్ హీరోయిన్గా వ్యవహరిస్తున్న కాజల్ మేనేజర్ రోనీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. రోనీ ఇంట్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రోనీ చాలాకాలంగా డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాశీఖన్నా, లావణ్య త్రిపాఠికి కూడా రోనీ మేనేజర్‌గా వ్యవహరించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు