జానారెడ్డిని నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సీఎల్పీ నేత జానారెడ్డి తీరుపై తెలంగాణ సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ కొనసాగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో మూడు గంటలుగా సమావేశం కొనసాగింది. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం మహా ఒప్పందం విషయంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంతపార్టీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు