పీఎస్‌ఎల్‌వీ సీ–39 ప్రయోగం విఫలం

పూర్తిస్థాయి స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లి మూడు దశల్లో విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-39 సాంకేతిక లోపంతో నాలుగో దశలో విఫలమైంది. ఉష్ణకవచంలోనే శాటిలైట్‌ ఉండిపోయిందనీ, సమీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మెన్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top