తమిళనాట రజినీ పార్టీ సునామీ!

తమిళనాట కొత్త పార్టీ అవతరిస్తోందా.. రాజకీయాలకు దూరంగా ఉంటూ, రాజకీయాలంటే నచ్చవంటూ ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నట్లు కనిపించే ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ ఆ కొత్త పార్టీకి ఊపిరి పోస్తున్నారా అంటే అవునంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఈ విషయం హల్ చల్‌ చేస్తోంది. తనకు 'పవర్‌' అంటే ఇష్టమేనని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే తాజాగా కొత్త పార్టీ చర్చకు అసలు కారణమైనట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top