తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ కష్టాలు !
వరుసగా రెండేళ్లపాటు కరువు బారిన పడ్డ రాష్ట్రంపై ఈసారి కూడా వరుణుడు కరుణ చూపడం లేదు! పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది కూడా కరువు మేఘాలు కమ్ముకునేలా ఉన్నాయి. తొలకరి తొలినాళ్లలో మురిపించిన చినుకమ్మ.. ఇప్పుడు జాడ లేకుండా పోయింది. వర్షాలు బాగానే పడతాయన్న అంచనాల మధ్య ఆశతో పంటలు సాగు చేసిన రైతులంతా దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఖరీఫ్ కీలక దశలో వర్షాలు ముఖం చాటేయడంతో పరిస్థితి దారుణంగా మారింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు