అమెరికాలో మరో భారతీయుడి దారుణహత్య
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిబొట్ల దారుణహత్య విషాదం నుంచి భారతీయులు కోలుకోకముందే మరో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యారు. దక్షిణ కరోలినాలో హర్నీష్ పటేల్ అనే వ్యాపారవేత్తను గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి బయటే కాల్చిచంపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11:24 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టు అక్కడి మీడియా వెల్లడించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు