అమెరికాలో మరో భారతీయుడికి అవమానం

అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో తమ సొంత మనిషిన పెట్టుకోడానికి వీలుగా ఆయనను రాజీనామా చేయాలని కోరింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top