నల్లధనం వెల్లడికి స్విస్‌ ఆమోదం

మరో రెండేళ్లలో స్విస్‌ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. ఆ మేరకు నల్లధనం వివరాల్ని తక్షణం భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్‌ సమాచార మార్పిడి ఒప్పందాన్ని శుక్రవారం స్విట్జర్లాండ్‌ అధికారికంగా ఖరారు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top