పరిటాల సునీత, జేసీలతో విభేదాల్లేవు
మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు. తాను ముందు నుంచి ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని, అనంతపురంలో రౌడీయిజాన్ని సహించేదిలేదని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు