దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినం: మోదీ

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందిస్తూ.. దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినమని అభివర్ణించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top