కాకినాడ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వార్డుల పునర్ విభజన, రిజర్వేషన్ల ఖరారును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిపిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు