బద్రీనాథ్‌లో కూలిన హెలికాఫ్టర్‌

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో శనివారం ఉదయం ఓ ప్రయివేట్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తి కూలిపోయింది. బద్రినాథ్‌ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా....ఇద్దరు పైలెట్లతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top