హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్
నీళ్లు చూస్తే.. ఎవరికైనా జోష్ వచ్చేస్తుంది. ఇక చిన్న పిల్లతైతే మరీ.. ఒల్లంత.. తుళ్లింతగా కేరింతలు కొడుతూ జలకాలాటల్లో ఎంజాయ్ చేస్తారు కదా! తాజాగా హూ లలల్లా..ఏమి హాయిలే. అంటూ ఒక గొరిల్లా చేసిన డ్యాన్స్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఉత్సాహంతో ఊగిపోతున్న ఈ గొరిల్లా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు