హెచ్1బీపై ట్రంప్ దూకుడు
భారత ఇంజనీర్లు, కంపెనీలపై పెను ప్రభావం చూపే హెచ్1బీ వీసాల సం స్కరణలపై ట్రంప్ సర్కారు సీరియస్గా ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చాక చేసిన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో దూకుడు మీదున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీలైనంత త్వరగా హెచ్1బీ వీసాల చట్టానికి మార్పులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు