వైఎస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్ నగరం విస్తృతంగా అభివృద్ధి చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌కు ముందు, తర్వాత పాలనను.. ఆయన పాలనను పోల్చిచూస్తే గ్రేటర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించినది ఎవరో స్పష్టమవుతుందన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top