తలాక్‌పై రాజకీయాలు చేయొద్దు

ట్రిపుల్‌ తలాక్‌ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం మానేయాలని ముస్లింలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ముస్లిం సమాజాన్ని జాగృతం చేయటం ద్వారానే ట్రిపుల్‌ తలాక్‌కు చరమగీతం పాడొచ్చని అభిప్రాయపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top