‘మహానేతను దేవుడిలా కొలుస్తున్నారనే విద్వేషం’
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారనే ద్వేషంతోనే విజయవాడలో వైఎస్సార్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం రాయచోటిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు