షాకింగ్‌: యాంకర్‌ను మింగేసిన కొబ్బరిచెట్టు

ముంబైలో అనూహ్యమైన ప్రమాదం కలకలం రేపింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర‍్శన్‌ మాజీ యాంకర్‌ మరణించిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక సీటీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది
దూరదర్శన్‌ యాంకర్‌, యోగ టీచర్‌ కూడా అయిన కంచన్‌ నాథ్‌ గురువారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ వెళ్లారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top