మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

నగరంలోని మాదాపూర్‌లో ఓ కార్ల గ్యారేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాదాపూర్-హైటెక్ సిటీ రూట్‌లో ఉన్న కార్ల గ్యారేజీలో శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top