గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం.
నగరానికి సమీపంలోని ఓ కోల్డ్ సోరేజీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏటుకూరులోని లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజ్ లో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. స్టోరేజ్ లోని ఏసీ కంప్రెషన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. కోల్ట్స్టోరేజీలో సుమారు 25 నుంచి 35 మిర్చి టిక్కీలు ఉన్నట్లు సమాచారం
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు