టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలోని టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం మధ్య ఢిల్లీలోని బహుదూర్ షా జఫర్ మార్గ్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయం తొలి అంతస్తులోని సర్వర్ రూమ్‌లో మంటలు వ్యాపించాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు