పొన్నం ఆమరణ నిరాహార దీక్ష
జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమరణ దీక్షకు అనుమతి ఇవ్వాలని పొన్నం పోలీసులను కోరగా వారు అనుమతించకపోవడంతో ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు