ఎయిర్‌ టెల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది..

రిలయన్స్‌ జియోనుంచి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్‌ టేల్‌ యూజర్లకు శుభవార్త అందించింది. అంచనాల కనుగుణంగానే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కాల్‌,డ్యాటా చార్జీలు బెడద లేకుండా మొబైల్‌ సేవలను అనుభవించవచ్చని మార్కెట్‌ లీడర్‌ ఎయిర్‌ టెల్‌ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్‌ 1 2017నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ఎయిర్‌ టెల్‌ తెలిపింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top