ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్‌ 10తో ముగియనుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్‌ 5వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top