రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

భారత రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం జులై 24తో ముగియనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు అవసరమైన విధివిధానాలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో సీఈసీ నజీం జైదీ బుధవారం మీడియాతో మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top