డ్రంకెన్ డ్రైవ్ @ 24/7
మద్యం మత్తులో వాహనాలు నడిపి తమ ప్రాణాలతోపాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పుగా మారుతున్న డ్రంకెన్ డ్రైవర్లను నియంత్రించడంపై రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాచకొండ లోని మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలో డైనమిక్ డ్రంకెన్ డ్రైవ్‌ను అమలు చేయనున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు