డ్రంక్ అండ్ డ్రైవ్ : ఒళ్లు గగుర్పొడిచే వీడియో

మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. రాజస్థాన్లో ర్యాష్గా వ్యాన్ను నడుపుతూ స్కూటీని ఢీకొట్టిన సంఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top