కెల్విన్‌ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు

డ్రగ్స్‌ కేసుతో కెల్విన్‌కు ఎటువంటి సంబంధం లేదని అతడి తరపు న్యాయవాది అన్నారు. ‘సిట్‌’ దగ్గర ఆధారాలుంటే కోర్టుకు ఇవ్వాలని సూచించారు. సిట్‌ విచారణ పద్ధతి ప్రకారం జరగడం లేదని, దర్యాప్తు దారుణంగా సాగుతోందని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కెల్విన్‌ అమాయకుడని, అతడు డ్రగ్స్‌ అమ్ముతున్నాడన్నది అవాస్తమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఎవరి దగ్గర ఎటువంటి ఆధారం లేదన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top