ట్రంప్ తొలి సంతకం దేని పైనో తెలుసా?
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డోనాల్డ్ ట్రంప్.. ముందునుంచి చెబుతున్నట్లు గానే ఒబామా కేర్ ఫైల్ మీద తన తొలి సంతకం చేశారు. తన ప్రారంభ ప్రసంగం అయిన తర్వాత ఓవల్ కార్యాలయంలో ప్రవేశించిన ఆయన ఒబామా కేర్‌కు సంబంధించిన నిబంధనలను సడలించాలని ఏజెన్సీలకు సూచించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు