ట్రంప్.. నీ టెంపర్ తగ్గించుకుంటే మంచిది

అమెరికా అధ్యక్ష పదవికి కొత్తగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన టెంపర్ (కోపం) తగ్గించుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఆయన మునుపటిలాగా వ్యవహరిస్తే బాగోదని చెప్పారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ఇక నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని, ప్రచారంలో మాదిరిగా మాట్లాడొద్దని సూచించారు. శ్వేత సౌదం వద్ద జరిగిన పత్రికా మండలి సదస్సులో ట్రంప్కు ఒబామా పలు సూచనలు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top