డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిర్ణయం!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిజినెస్ టైకూన్‌గా, అమెరికా బిలియనీర్లలో ఒకరిగా పేరొందిన ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపడుతున్న నేపథ్యంలో తన వ్యాపారాలన్నింటినీ వదిలేయాలని నిర్ణయించారు. పూర్తిగా అధ్యక్ష పదవిపై దృష్టి సారించేందుకే, ఇక వ్యాపారాలను పూర్తిగా వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు