'రోజా సస్పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు'
ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. రోజా సస్పెన్షన్‌తో పాటు.. పలు అంశాల గురించి ఆయన గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. వాయిదా తీర్మానంతో సభ మొత్తాన్ని అడ్డుకోవడం సరికాదని, కెమెరాలకు అడ్డుపడటం సరికాదని ఆయన అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు