మనోజ్ తివారీ స్పెషల్ సాంగ్.. ఇది వారికోసమే!

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఓ స్పెషల్ సాంగ్ పాడారు. అయితే ఈ పాట ఓ మూవీ కోసమో, ప్రైవేట్ ఆల్బమ్ కోసమో కాదు. పాత నోట్లు రద్దయిన దగ్గర్నుంచి నగదు కోసం బ్యాంకుల వద్ద నిరీక్షిస్తున్న వారికోసం ఈ ప్రత్యేక పాటను ఆలపించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top