గవర్నర్‌ పదవికి నజీబ్‌ జంగ్‌ రాజీనామా

ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ పదవికి నజీబ్‌ జంగ్‌ గురువారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపించారు. 2013లో ఢిల్లీ లెఫ్ట్నెంట్‌ గవర్నర్గా నజీబ్‌ జంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, నజీబ్‌ జంగ్‌ మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top