దావూద్‌ ఇబ్రహీంకు గుండెపోటు

అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు శుక్రవారం గుండెపోటు వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్ దావూద్‌ను ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో ఉంచినట్లు తెలిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top