మోదీకి యువరాజ్ ఆహ్వానం!

త్వరలో ఇంటివాడు కాబోతున్న టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ తన పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. హాలీవుడ్ నటి హజల్కీచ్తో ఏడు అడుగులు వేయబోతున్న యువీ వివాహ వేడుకకు ప్రధాన నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నాడు. ఈ మేరకు గురువారం యువీ తన తల్లి షబ్నం సింగ్తో కలిసి పార్లమెంట్కు వెళ్లాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top