ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు రాష్ట్రపతిగానా?

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. మద్దతుపై ఇప్పుడే చెప్పబోమని కాంగ్రెస్‌ ప్రకటించిన కొద్ది సేపటికే, మరో ప్రధాన ప్రతిపక్షం సీపీఎం.. కోవింద్‌ను మతసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తిగా అభిర్ణించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top