ఏకంగా పోలీసును ఈడ్చుకొచ్చి నడి రోడ్డుపై..
‘నిబంధనలు సామాన్య జానాలకే. మాకు వర్తించవు.. మమ్మల్ని అడిగితే ఇలాగే కొడతాం’ అన్న తీరుగా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడమే కాకుండా పరిమితికి మించి ముగ్గురు కూర్చుని వెళుతున్న బీజేపీ నాయకుడి కుటుంబానికి చెందిన యువతులను ప్రశ్నించినందుకు ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారు. అతడిపై పిడిగుద్దులు, తన్నుల వర్షం కురిపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు