హోంగార్డులకు తీపి కబురు

తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ కొన్ని నెలలుగా డిమాండ్‌ చేస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. కానిస్టేబుల్‌ నియామకాల్లో 10% రిజర్వేషన్‌ కల్పించడంతోపాటు జీతభ త్యాలను ఆశించిన స్థాయిలో పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలు అలవెన్సులు కూడా అందజేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top