అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది సర్వేలు కాదని...ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు