'మా వాళ్లూ స్పందిస్తారు జాగ్రత్త'

కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి చేయటం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ టీఆర్ఎస్ను కట్టడి చేయకపోతే కాంగ్రెస్ క్యాడర్ కూడా తమదైన శైలిలో స్పందిస్తుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top