ఉత్సాహంగా మారథాన్‌ రన్‌..

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుల్‌ మారథాన్‌, హాఫ్‌ మారథాన్‌ ఆదివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రారంభమైంది. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఫుల్‌ మారథాన్‌ (42కి.మీ)ను ఉదయం 5 గంటలకు ప్రారంభించగా.. హాఫ్‌ మారథాన్‌(21 కి.మీ)ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి ఆరు గంటలకు ప్రారంభించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top