ఉత్సాహంగా మారథాన్ రన్..
టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్ ఆదివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రారంభమైంది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఫుల్ మారథాన్ (42కి.మీ)ను ఉదయం 5 గంటలకు ప్రారంభించగా.. హాఫ్ మారథాన్(21 కి.మీ)ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆరు గంటలకు ప్రారంభించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు