పోలవరంపై సీఎం సమీక్ష
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. గత ఏడాది డిసెంబర్ 19 నుంచి ఈ ఏడాది జనవరి 22వ తేదీ వరకు 11.70 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్వే తవ్వకం పనులు సాగగా లక్ష్యంలో 9.30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వెనుకబాటు ఉంది. ఇదే సమయంలో 36.34 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయిన స్పిల్ వే చానల్ తవ్వకం పనులు జరగగా 5.66 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనుల్లో ఆలస్యం జరిగాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు