భారత్‌పై చైనా మరో బిత్తిరి వీడియో!

వ్యంగ్యం పేరిట ఇప్పటికే భారత్‌పై జాతివివక్షాపూరితమైన వీడియోను ప్రసారం చేసిన చైనా అధికారిక మీడియా 'జిన్హుహా'.. తాజాగా మరో బిత్తిరి వీడియోను ప్రసారం చేసింది. అయితే, ఈ వీడియోలో జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు లేకపోవడం గమనార్హం. అంతేకాదు భారత్‌ పట్ల కొంత సామరస్య వైఖరిని ప్రదర్శించే యత్నం ఈ వీడియోలో కనిపించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top